సాయంకాలపు ఎండలో లభించే విటమిన్ డి ఆరోగ్య రక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎన్నో రకాల క్యాన్సర్ల నియంత్రణ, చికిత్సల్లో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది. ఎముకలు బలంగా ఉండాలంటే విటమిన్ డి తగినంత అందాల్సిందే. పలు రకాల క్యాన్సర్ ల  నియంత్రణలో విటమిన్ డి పాత్ర గురించి తెలుసుకుందాం.

  • ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మరణాలకు కారణమవుతున్న పురీషనాళ క్యాన్సర్ కు విటమిన్ డి చక్కగా నియంత్రిస్తుందని పరిశోధకులు నిర్ధారించారు. శాస్త్రజ్ఞులు విటమిన్ 'D', సీరం విటమిన్ 'D' మరియు పురీషనాళ క్యాన్సర్ ల మధ్య గల సంబంధాలపై జరిపిన పరిశోధనల్లో విటమిన్ 'D' పురీషనాళ క్యాన్సర్ ను తగ్గిస్తుందని తేలింది.
  • విటమిన్ 'D' రొమ్ము క్యాన్సర్ ను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని కూడా రుజువైంది. దీనిపై జరిపిన పరిశోధనలలో, కాల్షియం మరియు విటమిన్ 'D' తీసుకోవటం వల్ల  రొమ్ము క్యాన్సర్ ప్రభావాన్ని కట్టడి చేయొచ్చని తేలింది.
  • లంగ్ క్యాన్సర్ బాధితులు రోజూ విటమిన్ 'D' తీసుకోవటం వలన వారి జీవితకాలం పెరుగుతుందని నిర్ధారణ అయింది.



Recent Stories







bpositivetelugu

చదివింది బాగా గుర్తుండాలంటే..

 కొందరు విద్యార్థులు ఏడాది మొదటినుంచి ఏరోజు పాఠాలు ఆరోజు చదువుతారు. కానీ పరీక్షల్లో కష్టపడినంతగా రాణించలేరు.  

MORE
bpositivetelugu

శరన్నవరాత్రి వైశిష్ట్యం 

ఇతర దేశీయులతో పోల్చితే భారతీయులకు పండుగలు ఎక్కువ. భౌతిక జీవన ప్రభావం నుంచి మనసును పరమాత్మ వైపు 

MORE