• శరీరానికి, మనసుకు తగిన ప్రశాంతత లభించాలంటే యోగా ఒక్కటే మార్గం.
  • అధిక బరువును తగ్గాలంటే రోజూ అరగంట పాటు యోగా చేస్తే 2 వారాల్లో బరువు అదుపులోకి వస్తుంది.
  • శరీరానికి అలసట కలిగించే ఏరోబిక్ వ్యాయామాల వల్ల ఎన్ని క్యాలరీలు ఖర్చవుతాయో, యోగసాధనతోనూ అంతే క్యాలరీలు తగ్గుతాయి.
  • రోజా యోగా చేస్తే జీర్ణక్రియ మెరుగుపడటంతో బాటు హార్మోన్ల అసమతుల్యతలు సరి అవుతాయి.
  • పొట్ట కండరాలు గట్టిపడేందుకు, పొట్టభాగపు అదనపు కొవ్వు కరిగి నడుము నాజూకుగా మారేందుకు యోగా దోహదం చేస్తుంది .
  • రోజూ ఉదయాన్నే ప్రాణాయామం చేస్తే శారీరక, మానసిక ఉత్తేజం కలిగి, మెరుగైన ఆరోగ్యం సిద్ధిస్తుంది.
  • రోగనిరోధక వ్యవస్థను బలపరచి అలర్జీలు, హానికారక రోగాలు రాకుండా చేస్తుంది.
  • మానసిక ఒత్తిడికి లోనుగాకుండా చూసి మెరుగైన శృంగార జీవితాన్ని ఆస్వాదించేందుకు దోహదం చేస్తుంది.
  • రోజువారీ చేసే యోగా వల్ల అతి భావోద్వేగాలు, భయాలు దూరమవుతాయి.



Recent Stories







bpositivetelugu

మల్లెలతో మేలైన మానసిక ఉల్లాసం 

ఈ సీజన్లో లభించే పుష్పాలలో మల్లెలదే అగ్రస్థానం. మల్లెల పరిమళాలకు లోనుకానివారుండరు. మల్లెమొగ్గలు చూడగానే మహిళల కురులు దాసోహం

MORE
bpositivetelugu

అన్నదానం ఎందుకు?

   పలు సందర్భాల్లో చాలామంది అన్నదానము చేయటం మనం చూస్తుంటాం. అయితే అసలు అన్నదానం ఎందుకు చేయాలి? అనే 

MORE