• HOME
  • భక్తి
  • అఖండ ఫలాన్నిచ్చే పుష్కర దానం

పుష్కరాల సమయంలో స్థోమతు మేరకు అర్హులైన వారికి చేసిన దానం విశేషఫలితాన్నిస్తుంది. ఈ పవిత్ర కృష్ణా పుష్కరాల వేళ ఏ దానానికి ఎలాంటి ఫలితం సిద్దిస్తుందో తెలుసుకుందాం. 

వెండి         - శోకం తొలగుతుంది

ధాన్యం  - శాంతి లభిస్తుంది

భూమి  - సంతానం కలుగుతుంది

దుస్తులు -  పెద్దలకు ఆత్మ శాంతి చేకూరుతుంది. 

ఉప్పు   - భయాన్ని తొలగిస్తుంది

గోదానం - పితృదేవతలు సంతృప్తి చెందుతారు

రత్నం   - సర్వ దేవతావశీకరణ

బెల్లం    - అన్నప్రాప్తి

కూరలు - ఆరోగ్యం

పండ్లు   - సంతానాభివృద్ధి

నెయ్యి   - యాగబుద్ధి పుట్టిస్తుంది

నువ్వులు, తైలం- దేహారోగ్యవృద్ధి

తేనె      - మనోస్థైర్యం

పాలు    - స్వచ్ఛత కోసం

వృషభం - సంతానం కోసం

నాగలి   - భూమి కొనుగోలు కోసం

ఔషధం  - రోగ నివారణ కోసం

పుస్తకం  - వంశంలో అందరికీ చదువు రావడానికి

గృహం, కన్య      - సర్వ సౌఖ్యాలు కలుగుటకు

కర్పూరం, కస్తూరి, చందనం, ఆసనం, శయ్య, పల్లకి, గంధపు చెక్క, పుష్పం, అల్లం, దుంపలు, మేక.. వీటిలో వేటిని దానమిస్తే తిరిగి అవి సమృద్ధిగా లభిస్తాయని ప్రతీతి.  



Recent Stories







bpositivetelugu

ధన్యజీవులు

 అభిరుచి మేరకు మనిషి ఏ రంగంలోనైనా ఎదగవచ్చు. అయితే , ఆ రంగంలో తాను ఉన్నత స్థితికి చేరేనాటికి, 

MORE
bpositivetelugu

రామనామ విశిష్టత

కలియుగంలో భగవన్నామ స్మరణకు మించిన ఉత్తమ సాధన మరొకటి లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. భగవన్నామంలో ఒక 

MORE