విభిన్నమైన పాత్రలతో దేశవ్యాప్త ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న తార విద్యాబాలన్. ఈ  కేరళ కుట్టి పాటించే ఆహార ప్రణాళిక ఏమిటో తెలుసుకుందాం.

 

ఉదయం: గోధుమగడ్డి పొడి, ఉసిరి రసం కలిపిన వెజిటబుల్‌ జ్యూస్‌

అల్పాహారం : ఒక విజిటబుల్ శాండ్‌విచ్‌, కప్పు మసాలా టీ.

మధ్యాహ్న భోజనానికి ముందు:  ఒక ఆపిల్‌ లేదంటే నారింజ పండు

లంచ్ :  రెండు చపాతీలు, ఒక కప్పు పచ్చి కూరగాయ ముక్కలు

చిరుతిండి : రెండు ఎగ్‌ వైట్స్‌, కప్పు మసాలా టీ

డిన్నర్  :   కప్పు రైస్‌, కప్పు పప్పు, ఒక సలాడ్‌.



Recent Stories







bpositivetelugu

సంతోషమయ జీవితానికి..

మనిషి సంతోషంగా జీవితాన్ని గడపాలంటే సంతృప్తి చాలా అవసరం. అయితే మనిషి కోరికలు అనంతం. ఎన్ని కోరికలు తీరినా, మళ్లీ 

MORE
bpositivetelugu

నేడే శుభ శుక్రవారం

మానవాళి పాపాలను దేవుని కుమారుడైన  ఏసుక్రీస్తు తాను  శిలువనెక్కి మోశారు. సిలువపై ఆయన తన రక్తాన్ని చిందించి సమస్త 

MORE