ఉపయోగాలు: మూత్రపిండాలు, కాలేయం పనితీరును మెరుగుపరచే ఆసనమిది. భుజాలు, నడుము, తొడ నరాలు, వెన్నుపూస తదితర భాగాలకు ఇతోధికంగా మేలు చేయటం దీని ప్రత్యేకత.

చేసే విధానం

  • ముందుగా రెండు కాళ్ళు ముందుకు చాచి కూర్చోవాలి.
  • నెమ్మదిగా కాళ్ళను వీలున్నంత దూరంగా జరపాలి.
  • నెమ్మదిగా కుడి కాలును మడిచి అరికాలు గజ్జలను తాకేలా ఉంచాలి.
  • ఇప్పుడు నెమ్మదిగా ఎడమ కాలి మీదికి వాలుతూ భారాన్నంతా ఆ కాలుమీదే నిలపాలి.
  • ఇప్పుడు కుడి, ఎడమ చేతి వేళ్ళతో ఎడమకాలి వేళ్ళను చుట్టినట్లు ఉంచాలి.
  • ఇప్పుడు పూర్తి శ్వాస తీసుకొని ఛాతీ భాగాన్ని పైకి తిప్పుతూ దృష్టిని ఆకాశంవైపు సారించాలి.
  • ఇదే భంగిమలో 5 నుంచి 10 శ్వాసలు తీసుకొని తిరిగి మొదటి భంగిమలోకి నెమ్మదిగా మారాలి.
  • ఈసారి కుడి కాలిని మడిచి ఎడమ కాలిమీద భారం మోపుతూ ఆసనాన్ని సాధన చేయాలి. 

 



Recent Stories







bpositivetelugu

ధన్యజీవులు

 అభిరుచి మేరకు మనిషి ఏ రంగంలోనైనా ఎదగవచ్చు. అయితే , ఆ రంగంలో తాను ఉన్నత స్థితికి చేరేనాటికి, 

MORE
bpositivetelugu

మహిమాన్విత క్షేత్రం.. మంత్రాలయం

దక్షిణ భారత దేశంలో ప్రసిద్ది చెందిన పుణ్య క్షేత్రాల్లో మంత్రాలయం ముఖ్యమైనది. 

MORE