న్యూ జెర్సీ'లో, గాస్ట్రో ఇంటైస్టైనల్ (జీర్ణాశయ ప్రేగుల వైద్య నిపుణుడు) వైద్యుడు అయినట్టి 'బ్రియాన్ వీనర్', మరియు 'రాబర్ట్ వుడ్ జాన్సన్ మెడికల్ స్కూల్' అసిస్టెంట్ ప్రొఫెసర్ ల ప్రకారం, బరువు తగ్గించుకోటానికి మనం తినే ఐస్ వలన శరీర జీవక్రియ రేటు పెరుగుతుందని తెలిపారు.

ఎందుకంటే, ఐస్ తిన్నపుడు, రెండు రకాలుగా క్యాలోరీలు వినియోగించబడతాయి మరియు అనుకూల క్యాలోరీలు శరీరానికి అందించబడతాయి.

అదేవిధంగా మన చల్లటి ఆహార పదార్థాలను మరియు ఐస్ ను జీర్ణం చెందించటానికి, మన శరీరం చల్లటి ఆహార పదార్థాల ఉష్ణోగ్రతను, శరీర ఉష్ణోగ్రతకు తీసుకురావటానికి స్వంత శక్తిని వినియోగిస్తుంది. కావున ఒక లీటర్ ఐస్ కు దాదాపు 160 క్యాలోరీలు కరిగించబడతాయి. అనగా ఒక మైల్ పరిగెత్తినపుడు ఖర్చు అయ్యే క్యాలోరీల సంఖ్యకు సమానమని చెప్పవచ్చు.

సాంకేతికంగా, ఒక లీటర్ ఐస్ తీసుకోవటం చాలా మంచిదనే చెప్పవచ్చు. అంతేకాకుండా, అధిక మొత్తంలో ఐస్ అనేది కూడా ఆరోగ్యానికి హానికరమనే చెప్పవచ్చు. ఎక్కువ ఐస్ తినటం వలన శరీర ఉష్ణోగ్రత తగ్గటం వలన వివిధ అవయవాలు సరిగా పని చేయలేకపోవచ్చు. అధికంగా ఐస్ తినే పిల్లలలో మెదడు చల్లగా మారి గద్దకట్టవచ్చని నిపుణులు తెలుసుపుతున్నారు కావున చిన్న పిల్లలు ఐస్ ఎక్కువగా తినకూడదు.

కానీ 100 శాతం వరకు ఈ సిద్దాంతం నిరూపించబడలేదు. శరీర ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నపుడు మరియు శీతాకాలంలో ఐస్ తీసుకునేపుడు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు తెలుపుతున్నారు.  



Recent Stories







bpositivetelugu

ధన్యజీవులు

 అభిరుచి మేరకు మనిషి ఏ రంగంలోనైనా ఎదగవచ్చు. అయితే , ఆ రంగంలో తాను ఉన్నత స్థితికి చేరేనాటికి, 

MORE
bpositivetelugu

ఐక్యతానురాగాల ప్రతీక.. రక్షాబంధన్

  దేవతారాధన, ప్రకృతి ఆరాధన, ఆత్మీయతానురాగబంధాల కలయికే శ్రావణ మాసం. ఈ విషయంలో ఈ మాసంలో వచ్చే పౌర్ణమి మరింత 

MORE