ప్రపంచంలో ఎక్కడికి విహారానికి వెళ్ళినా అక్కడ పరిసరాల గురించి సులువుగా తెలుసుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది ‘ఫేస్‌బుక్’. తన ఖాతాదారుల కోసం ‘ప్లేస్ టిప్స్’ పేరుతో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఈ టూల్‌ను వినియోగిస్తే ఆ ప్రాంత సమాచారంతో పాటు ఫొటోలు కూడా కనిపిస్తాయి. ఈ సౌకర్యాన్ని తొలిసారిగా న్యూయార్క్ లో ప్రవేశపెట్టారు. కొద్ది రోజుల్లోనే ప్రపంచమంతటికీ విస్తరిస్తారు.

 



Recent Stories







bpositivetelugu

ఒత్తిడిని వదిలించే చిట్కాలు 

ఈ రోజుల్లో పట్టణ , నగరవాసులు తీవ్రమైన మానసిక ఒత్తిడితో కూడిన జీవితాలను గడుపుతున్నారు. కుటుంబ సమస్యలు, 

MORE
bpositivetelugu

కార్తీక పూర్ణిమ విశేషాలు

నేడు కార్తీక పౌర్ణమి. శివుడికి మహాశివరాత్రి తర్వాత అత్యంత ప్రీతికరమైన రోజు కార్తీక పౌర్ణమే. ఈ రోజునే పరమేశ్వరుడు 

MORE