bpositivetelugu

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)

22nd January To 28th January

ఈ వారం మీకు పూర్తి అనుకూలమైన సమయం. కార్యసాధనలో ఆత్మీయుల సలహా, సహకారాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో సానుకూల ఫలితాలున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య అవగాహన పెరుగుతుంది. విందులు, వినోదాలు, సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న సమస్య తీరుతుంది. శత్రువులు సైతం మిత్రులవుతారు.  విద్యార్థులకు నూతన అవకాశాలు. ఉద్యోగులకు నూతన బాధ్యతలు. గృహ నిర్మాణ పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ప్రముఖుల ఆహ్వానాలు అందుకుంటారు. పంచాక్షరీ మంత్ర జపం విశేష ఫలితాన్నిస్తుంది.bpositivetelugu

భోగి పళ్ళు ఎందుకు పోస్తారు?

సంక్రాంతి తోలి రోజైన భోగి నాడు పిల్లలకు భోగిపళ్లు పోయటం తెలుగు వారి సంప్రదాయం. సాధారణంగా భోగినాటి సాయంత్రం

MORE
bpositivetelugu

మమతల పండుగ.. మకర స౦క్రా౦తి 

తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి. ఇది సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజు వస్తుంది గనుక దీన్ని మకర సంక్రాంతి

MORE
Recent Stories