bpositivetelugu

వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ)

19th November To 25th November

కార్యసాధనలో విజయం. పరిచయాలు పెంచుకొంటారు. ఆదాయ వ్యయాల్లో అంచనాలు ఫలిస్తాయి. శుభకార్యాల్లో పాలు పంచుకొంటారు. ఒక శుభకార్యం విషయంలో కొద్దిగా ఆందోళన చెందుతారు. ఆకాలంలో బంధువుల రాక చీకాకు పెడుతుంది. దంపతులు అన్ని విషయాలూ పంచుకోవాలి. పిల్లల చదువు, ఉపాధి గురించి ఆలోచిస్తారు. ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం కాగలవు. వ్యాపారులకు నూతన ప్రాజెక్టులకు అనుకూలం. పొత్తు అంశాలు చర్చిస్తారు. ఉద్యోగులకు క్షణం తీరిక ఉండదు. హోదా పెరిగే సూచనలున్నాయి. దుర్గాష్టక పారాయణం విశేష ఫలితాన్నిస్తుంది.



bpositivetelugu

ఒత్తిడిని వదిలించే చిట్కాలు 

ఈ రోజుల్లో పట్టణ , నగరవాసులు తీవ్రమైన మానసిక ఒత్తిడితో కూడిన జీవితాలను గడుపుతున్నారు. కుటుంబ సమస్యలు, 

MORE
bpositivetelugu

కార్తీక నియమాలతో ఆరోగ్యం

మన భారతీయ సంస్కృతి నేర్పే సంప్రదాయాలు ఎంతో ప్రత్యేకమైనవే గాక మంచి ఆరోగ్యాన్నీ అందించేవి. కార్తీకమాస నియమాలే 

MORE
Recent Stories