bpositivetelugu

కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)

23rd July To 29th July

చేపట్టిన ప్రతిపనీ ఫలిస్తుంది. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. అంచనాల్లో స్పష్టత వస్తుంది. తెలివితేటలతో నలుగురిలో గుర్తింపు పొందుతారు. శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులు అన్యోన్యంగా మెలుగుతారు. సమావేశాలలో పాల్గొంటారు. ప్రయాణాలు లాభిస్తాయి. గృహ, వాహన యోగాలున్నాయి. బంధువుల కలయిక సంతోషాన్ని కలిగిస్తుంది. దంపతులకు సంతాన సాఫల్యత. ఇతరులతో జాగ్రత్తగా మెలగాలి. దేవీస్తోత్ర పారాయణ విశేష ఫలితాన్నిస్తుంది.bpositivetelugu

ధన్యజీవులు

 అభిరుచి మేరకు మనిషి ఏ రంగంలోనైనా ఎదగవచ్చు. అయితే , ఆ రంగంలో తాను ఉన్నత స్థితికి చేరేనాటికి, 

MORE
bpositivetelugu

రామనామ విశిష్టత

కలియుగంలో భగవన్నామ స్మరణకు మించిన ఉత్తమ సాధన మరొకటి లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. భగవన్నామంలో ఒక 

MORE
Recent Stories