bpositivetelugu

కుంభం (ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

22nd April To 28th April

ఓర్పు, నేర్పుతో విజయాన్ని పొందుతారు. ఈ వారం ఆర్థికంగా లాభిస్తుంది. పేరుప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి. దంపతులకు సంతాన యోగం. కుటుంబ సౌఖ్యం. ప్రముఖుల కలయిక ఆనందాన్నిస్తుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఉద్యోగులు అధికారుల మెప్పు పొందుతారు. అవివాహితులు అమ్మవారిని దర్శించటం వల్ల త్వరగా వివాహం అవుతుంది. తొందరపాటులో మాట తూలకుండా జాగ్రత్త పడాలి. శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించటం వల్ల శుభ ఫలితాలు పొందుతారు.bpositivetelugu

మహిళా.. సాగిపో

"మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు. ఏ పక్షీ ఒకే రెక్కతో ఎగరలేదు." – స్వామి వివేకానంద.

MORE
bpositivetelugu

నేడే శుభ శుక్రవారం

మానవాళి పాపాలను దేవుని కుమారుడైన  ఏసుక్రీస్తు తాను  శిలువనెక్కి మోశారు. సిలువపై ఆయన తన రక్తాన్ని చిందించి సమస్త 

MORE
Recent Stories