bpositivetelugu

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)

19th November To 25th November

పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ముఖ్య విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అతి ఆలోచనలతో మనస్థిమితం కోల్పోవద్దు. పాత జ్ఞాపకాలు నెమరువేసుకొంటారు. వారాంతంలో తొందరపడి ఎవరికీ మాట ఇవ్వొద్దు. ఆత్మీయులను కలుస్తారు. స్థిరాస్తి విక్రయ ఆలోచన మానుకోండి. ఇంటిలో శుభకార్య యత్నాలు సాగిస్తారు. ప్రయాణాలు, లావాదేవీల విషయంలో మెలకువ అవసరం. శ్రీమతి సలహాతో లాభం పొందుతారు. ఆత్మీయుల రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. వ్యాపారులకు గట్టి పోటీ తప్పదు. విద్యార్థులు ఏకాగ్రత లోపంతో చీవాట్లు తినాల్సి వస్తుంది. దత్త కవచ పారాయణ విశేష ఫలితాన్నిస్తుంది.



bpositivetelugu

ఒత్తిడిని వదిలించే చిట్కాలు 

ఈ రోజుల్లో పట్టణ , నగరవాసులు తీవ్రమైన మానసిక ఒత్తిడితో కూడిన జీవితాలను గడుపుతున్నారు. కుటుంబ సమస్యలు, 

MORE
bpositivetelugu

కార్తీక నియమాలతో ఆరోగ్యం

మన భారతీయ సంస్కృతి నేర్పే సంప్రదాయాలు ఎంతో ప్రత్యేకమైనవే గాక మంచి ఆరోగ్యాన్నీ అందించేవి. కార్తీకమాస నియమాలే 

MORE
Recent Stories