bpositivetelugu

తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)

17th June To 23rd June

చిత్తశుద్ధితో తలపెట్టిన మీ యత్నాలకు దైవబలం తోడుగా నిలుస్తుంది. బాకీలు తీరతాయి. బంధువుల కలయిక ఆనందాన్నిస్తుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. దంపతులకు సంతాన సాఫల్యత. ప్రయాణ లాభసూచన. విద్యార్థులు సృజనాత్మక ఆలోచనలతో ముందుకు సాగుతారు. కొత్త బాధ్యతలు తలకెత్తుకుంటారు. మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. గణపతి ఆరాధన విశేష ఫలితాన్నిస్తుంది.



bpositivetelugu

సంతోషమయ జీవితానికి..

మనిషి సంతోషంగా జీవితాన్ని గడపాలంటే సంతృప్తి చాలా అవసరం. అయితే మనిషి కోరికలు అనంతం. ఎన్ని కోరికలు తీరినా, మళ్లీ 

MORE
bpositivetelugu

నేడే శుభ శుక్రవారం

మానవాళి పాపాలను దేవుని కుమారుడైన  ఏసుక్రీస్తు తాను  శిలువనెక్కి మోశారు. సిలువపై ఆయన తన రక్తాన్ని చిందించి సమస్త 

MORE
Recent Stories