bpositivetelugu

మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర , రేవతి)

16th September To 22nd September

చిన్న చిన్న అవరోధాలు ఎదురైనా వాటిని పట్టుదల, బుద్ధిబలం, సమయస్ఫూర్తితో అధిగమించి పనులు చక్కబెట్టుకుంటారు. ఒక వార్త మనోబలాన్ని పెంచుతుంది. ధనప్రాప్తి ఉంది. అప్పులు తీరుతాయి. కార్యసాధన విషయంలో స్నేహితుల సాయం అక్కరకొస్తుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. ప్రయాణ లాభసూచన ఉంది.స్వల్ప అనారోగ్య సూచన ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలి. రామ రక్షా స్తోత్ర పారాయణ విశేష ఫలితాన్నిస్తుంది.



bpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE
Recent Stories