bpositivetelugu

ధనుస్సు (మూల, పూర్వాషాఢ , ఉత్తరాషాఢ 1వ పాదం)

17th June To 23rd June

ఆత్మ విశ్వాసంతో పనిచేసి విజయం సాధిస్తారు. పెద్దల ఆశీస్సులు పొందుతారు. కొత్తపరిచయాలు లాభిస్తాయి. విందులు, వినోదాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు, స్వయం ఉపాధిలో ఉన్నవారికి సరికొత్త అవకాశాలు వస్తాయి. వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు నిరాశాజనక ఫలితాలనిస్తాయి. స్వల్ప అనారోగ్య సూచన ఉంది. దుబారా ఖర్చులు వద్దు. గణపతి ఆరాధన విశేష ఫలితాన్నిస్తుంది.



bpositivetelugu

సంతోషమయ జీవితానికి..

మనిషి సంతోషంగా జీవితాన్ని గడపాలంటే సంతృప్తి చాలా అవసరం. అయితే మనిషి కోరికలు అనంతం. ఎన్ని కోరికలు తీరినా, మళ్లీ 

MORE
bpositivetelugu

నేడే శుభ శుక్రవారం

మానవాళి పాపాలను దేవుని కుమారుడైన  ఏసుక్రీస్తు తాను  శిలువనెక్కి మోశారు. సిలువపై ఆయన తన రక్తాన్ని చిందించి సమస్త 

MORE
Recent Stories