• HOME
  • మాగురించి

బి పాజిటివ్ గురించి

బీపాజిటివ్ పాఠకులకు నమస్సులు.
గతంలో మీ ఆదరణను చూరగొన్న బీపాజిటివ్ తెలుగు మాసపత్రిక నేటి పాఠకుల అభిరుచులు, అవసరాల దృష్ట్యా ఇప్పుడు www.bpositivetelugu.com పేరిట వెబ్ సైట్ రూపంలో మీ ముందుకు వచ్చింది. ఆరోగ్యం, పోషకాహారం, ఫిట్ నెస్, ట్రావెల్, సినిమా వంటి అంశాలతో బాటు భక్తి, వాస్తు, జ్యోతిషం వంటి విభిన్న అంశాలపై నిపుణులు అందించే వైవిధ్యభరితమైన సమాచారాన్ని అందించే ఈ వెబ్ సైట్ మీకెంతగానో ఉపయోగపడుతుందని మనసారా విశ్వసిస్తూ..

ధన్యవాదములతో...

ఉపాసన కామినేని